పరికిణి కట్టిన జాబిలమ్మ.. చాలవు చుసేకి రెండు కన్నులు.. ప్రణవి పిక్స్..
18 September 2024
Battula Prudvi
2003లో ఫిబ్రవరి19న హైదరాబాద్‌లో జన్మించింది 21 ఏళ్ల అందాల భామ ప్రణవి మానుకొండ. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది.
ఆమె తండ్రి పేరు శ్రీనివాస్ మూర్తి. తల్లి పేరు రత్నవేల్లి. ఈమెకు ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు నవ్య మానుకొండ.
పదికి పైగా సీరియల్స్‌లో బాలనటిగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. గంగా మంగ సీరియల్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి.
ఏభైకి పైగా సినిమాల్లో చైల్డ్ఆర్టిస్ట్గా మెప్పించింది ఈ అందాల తార. ఉయ్యాల జంపాలా మూవీలో అవికా గోర్ చెల్లిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్నో హిట్ చిత్రాల్లో బాలనటిగా అలరించింది ఈ బ్యూటీ. ఇటీవల తెలుగు తెరకు కథానాయకిగా పరిచయం అయింది ప్రణవి.
ఇటీవల విడుదలైన స్లమ్ డాగ్ హస్బెండ్ అనే చిత్రంలో హీరోయిన్గా కనిపించింది. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఒక్క సినిమాకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది తెలంగాణ పోరి ప్రణవి మానుకొండ.
ఈ బ్యూటీ తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి