31 March 2025

సోషల్ మీడియా స్టార్.. కుర్రకారును కవ్విస్తున్న  ప్రణవి మానుకొండ  

Rajeev 

Pic credit - Instagram

ప్రణవి మానుకొండ.. చిల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ప్రణవి ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అందరికి తెలిసినట్టే.. ఈమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. 

సోషల్ మీడియా స్టార్ ప్రణవి మానుకొండ తన అందం, నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించింది.

 ప్రణవి తన కెరీర్‌ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించినప్పటికీ, కాలక్రమేణా లీడ్ రోల్స్‌లో నటించడం మొదలుపెట్టింది.

ఆమె నటనతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది, ఇక్కడ ఆమె తన గ్లామరస్ లుక్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది.