25 December 2023
డైనోసార్ రేంజ్ కలెక్షన్స్..
TV9 Telugu
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ సినిమా ‘సలార్’.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.
ఇన్నాళ్లకు ప్రభాస్ మాస్ విశ్వరూపం బయటికి వచ్చిందనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది.
ఇక అందుకే అన్నట్టు.. కలెక్షన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసుకుంటోంది ఈ మూవీ.
ఇక డిసెంబర్ 22న రిలీజ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజే రికార్డ్ బ్రేక్ చేసింది.
వరల్డ్ వైడ్ గా డే1 175 కోట్లు, ఇండియాలో 95 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లు వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా డే2 రూ.119 కోట్లు, రెండు రోజుల్లోనే ఇరు రాష్ట్రాల్లో కలిపి రూ.100 కోట్లు వసూలు చేసింది.
ఇది చూస్తే.. సలార్ డే 3 కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి