Imdb ప్రకారం ప్రభాస్ టాప్ రేటెడ్ సినిమాలు ఇవే..
23 October 2023
ఇందులో మొదటి స్థానంలో 8.2 రేటింగ్ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి 2 ది కంక్లూజన్ చిత్రం ఉంది.
8 రేటింగ్ తో స్థానంలో బాహుబలి 1 ది బిగినింగ్ చిత్రం ఉంది. ఈ చిత్రంలో రాణా దగ్గుబాటి, రమ్య కృష్ణ, నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించారు.
తరువాత 7.6తో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రియ శరన్ నటించింది.
7.4 రేటింగ్ తో ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ ప్రేమకథ చిత్రం డార్లింగ్ సినిమా నాలుగో స్థానంలో ఉంది.
7.3 రేటింగ్ తో ఐదో స్థానంలో అనుష్క, ప్రభాస్ జంటగా నటించిన రెండో చిత్రం మిర్చి ఉంది. ఈ చిత్రంతో రైటర్ గా ఉన్న కొరటాల శివ దర్శకుడిగా మారారు.
వర్షం చిత్రం 7.1 రేటింగ్ తో ఆరో స్థానంలో ఉంది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్. ఈ చిత్రానికి సుభాన్ దర్శకుడు.
తర్వాతి స్థానంలో 7 రేటింగ్ తో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం ఉంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సి పన్ను హీరోయిన్లు.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు: మేడ్ ఇన్ చెన్నై చిత్రం 6.3 రేటింగ్ తో తర్వాతి స్థానంలో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి