14 January 2024
సలార్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్
TV9 Telugu
ఎప్పటి నుంచో.. ఇండియన్ సినిమాలు జపాన్ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి.
రికార్డులు కూడా సృష్టిస్తున్నాయి.
అందుకే సలార్ సినిమాను జపనీస్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తున్నారు హోంబలే మేకర్స్.
సలార్ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న మేకర్స్.
జెట్ స్పీడ్‌లో ఈ పనులను ఫినిష్ చేసి... ఈ సమ్మర్ల.. మార్చ్ 7న.. జపాన్‌లో ఈ
సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అందుకోసం ప్రభాస్‌ను కూడా రంగంలోకి దింపి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగా చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నారు.
జపాన్‌లో మాత్రమే కాదు.. లాటిన్ అమెరికా, స్పానిష్‌లో కూడా... సలార్ సినిమాను రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు
ఈ మూవీ మేకర్స్.
చూస్తుంటే.. ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అవుతారేమో అనే కామెంట్ వారి నుంచి వస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి