08 November 2023
సలార్ ట్రైలర్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్
ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 22కు రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి..
తాజాగా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంగా ఇండస్ట్రీలో ఓ ట
ాక్ రన్ అవుతోంది
అకార్డింగ్ టూ ఆ టాక్.. నవంబర్ చివరి వారంలో.. సలార్ ట్రైలర్ రిలీజ్ అనుందట
అందుకోసం మేకర్స్.. మంచి డేట్ అండ్ టైంను కూడా ఫిక్స్ చేసి పెట్టారట
అంతేకాదు.. ఈ వారంలోనూ దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా ఇవ్వ
నున్నారట
ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. రెబల్ ఫ్యాన్స్‌ను ఎగ
ిరిగంతేసేలా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి