10 November 2023
OTT కింగ్ ప్రభాసే..! లేకుంటే.. అన్ని కోట్ల డీల్ ఏంది సామి!
ఆదిపురుష్.. తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీనే సలార్.
అనౌన్స్ మెంట్ అప్పుడే.. మోస్ట్ అవేటెడ్ మూవీగా త్రూ అవుట్ ఇండియా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది ఈ మూవీ.
.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్‌తో ఒక్క సారిగా త్రూ అవుట్ ఇండియా సెన్సేషనల్గా మారింది.
ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ దిమ్మతిరిగే ఫ్యాన్సీ రేట్‌కు అమ్ముడైనట్టు టాక్ వస్తోంది.
దాదాపు 160 కోట్లకు ఓటీటీ జెయింగ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుందనే న్యూస్ నె
ట్టింట వైరల్ అవుతోంది.
ఓ ఇండియన్ సినిమాను ఇంత పెట్టి కొన్న దాఖలాలు.. ఓటీటీ స్ హిస్టరీస్ లోనే లేకపోవడంతో..
ప్రభాస్ సలార్ హిస్టరీ క్రియేట్ చేసిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్నీ
షాక్ అయ్యేలా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి