26 November 2023

దిమ్మతిరిగే రేంజ్లో సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్! దటీజ్ ప్రభాస్.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. 

టూ పార్ట్స్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్.. డిసెంబర్ 22న.. రిలీజ్ కానుంది. 

ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి డిసెంబర్ 1న రిలీజ్‌ అయ్యే.. ట్రైలర్ వైపే అందరి చూపు ఉంది. 

దానికి తోడు.. ఈ మూవీ నైజాం బిజినెస్ ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

ప్రభాస్ సలార్ మూవీ తెలంగాణలోని నైజాంలో  90 కోట్లు..బిజినెస్ చేసిందట. 

అందులో 25కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ అండ్ 65 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అట. 

ఇదే రేట్‌కు దిల్ రాజు ఈ మూవీ రైట్స్‌ను దక్కించుకున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి లీకైంది. 

ఇదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ... ప్రభాస్‌ క్రేజ్‌పై క్రేజీ క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేస్తోంది.