TV9 Telugu
27 December 2023
ప్రభాస్ నటవిశ్వరూపం.! సెన్సేషన్ అవుతున్న సలార్ వసూళ్లు.
ప్రభాస్ నటవిశ్వరూపం.! సెన్సేషన్ అవుతున్న సలార్ వసూళ్లు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.
డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్లో వసూళ్లు రాబడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇప్పుడు 500 కోట్లకు చేరువలో ఉంది.
ఇక దేశీయ బాక్సాఫీస్ ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 250 కోట్లు మార్క్ ను క్రాస్ చేసి మరో రికార్డ్ బద్దలుకొట్టింది.
ఇక ఈ వీకెండ్ ఒక్కరోజే దేశంలో సలార్ సినిమా 42.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజుల్లో మొత్తం 251.60 కోట్లు వసూలు చేసింది.
ఇక ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న 63.41 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి