TV9 Telugu

31 December 2023

జస్ట్ 1 వర్డ్‌.. రికార్డ్‌ బ్రేకింగ్ బ్లాక్‌ బాస్టర్.. డైనోసార్.

మైనింగ్ మెషిన్.. బాక్సాఫీస్ బుల్డోజర్ ! కలెక్షన్స్‌ కా ఎక్స్‌కావేటర్.! వన్‌ అండ్ ఓన్లీ కటౌట్‌..

అది సలార్ అలియాస్ ప్రభాస్‌! ఎప్పటిలాగే.. ఇప్పుడు కూడా అవుతున్నాడు సెన్సేషన్!

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్.

ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పార్ట్‌ 1 అంతటా సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను వచ్చేలా చేసుకుంది.

అంతేకాదు తాజాగా 600క్రోర్ గ్రాస్‌ దిశగా పరుగెడుతోంది.

బాలీవుడ్‌లోనూ.. కోలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ.. ఇప్పటికే ఉన్న బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలుకొడుతోంది.

అన్‌ అఫీషియల్‌గా ఈమూవీ ఇప్పటికే 600 క్రోర్స్‌కు చేరువలో ఉందనే టాక్ వచ్చింది.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కేలా కూడా చేస్తోంది.