04 November 2023
దిమ్మతిరిగే రేంజ్లో సలార్ క్లైమాక్స
్.. సిల్వర్ స్క్రీన్ పై విధ్వంసమే
సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ కటౌట్ చూసి.. కొన్ని కొన్నే కాదు.. అన్నీ నమ్మేయాలనే అనిపిస్త
ుంది అందరికీ..!
అందుకే ఆయన్ను హీరోగా పెట్టి సినిమాలు తీసే డైరెక్టర్లకి... చాలా క్రేజీ యాక్షన్ సీన్లే రాయాలని అనిపిస్తుంది.
ఆ యాక్షన్ సీన్లలో.. రెబల్ స్టార్ రెచ్చి పోవడాన్ని చూపిస్తే సిల్వర్ స్క్రీన్ భగ్గుమనడం ఖాయమనే థాట్ వారిలోక
ి వస్తుంది.
ఇక ఆ థాట్ వచ్చే... సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ క్లైమాక్స్‌లో .. చాలా క్రేజీగా ప్రభాస్‌ను చూపించనున్నాట.
దాదాపు 750 వాహనాలతో.. వార్ సీన్‌ను క్రియేట్ చేసి.. ఆ వార్‌లో ఉదయించే సూర్యడిలా ప్రభాస్‌ను చూపించనున్నాడట
ఆ సీన్ కోసం ఇప్పటికే ఓ రేంజ్లో కష్టపడుతున్నారట ప్రశాంత్ నీల్... అండ్ ప్రశాంత్ నీల్ టీం.
ఇక హై యెండ్ యాక్షన్ కథాంశంతో... పాన్ ఇండియా స్కేల్లో తెరెకెక్కిన సలార్ డిసెంబర్ 22న రిలీ
జ్ కు రెడీ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి