TV9 Telugu

సలార్ రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే లాగిన అమ్మడు శృతి.

24 December 2023

ఇప్పుడెక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. సోషల్ మీడియా మొత్తం సలార్ టాక్‌తోనే ఊగిపోతోంది.

ఆఫ్టర్ బాహుబలి.. ప్రభాస్‌ ఊరమాస్ యాక్షన్ కంబ్యాక్ ఈ సినిమానే అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇక ఈక్రమంలోనే ఈ మూవీ హీరోయిన్ శృతి హాసన్ రెమ్యునరేషన్ త్రూ అవుట్ ఫిల్మ్ సర్కిల్లోనే హాట్ టాపిక్ అవుతోంది.

ఎస్ ! హీరోయిన్‌గా కాకుండా సినిమాల్లో కథను ముందుకు తీసుకెళ్లే రోల్లో హీరోయిన్ బ్యాడ్జ్‌తో కనిపించిన శృతి హాసన్..

ఈసినిమా కోసం బానే రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. 400 కోట్ల బడ్జెట్‌తో  తెరకెక్కిన ఈసినిమాలో..

శృతి హాసన్ దాదాపు  8 క్రోర్స్‌ను పారితోషంగా అందుకున్నారట.

ఇక ప్రభాస్ మాత్రం ఈసినిమా కోసం డైనోసార్ రేంజ్లో రెమ్యునరేషన్‌ అందుకున్నారట.

ఆయన రేంజ్‌కు తగ్గట్టు  దాదాపు 100కోట్లు ప్లస్‌ సినిమా ప్రాఫిట్స్‌లో 10 పర్సెంట్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకోనున్నారట ప్రభాస్‌.