28 December 2023

బాక్సాఫీస్‌ను కుమ్మేస్తోన్న ప్రభాస్

TV9 Telugu

పులులు, సింహాలు కాదు.. డైనోసార్ రేంజ్‌ కలెక్షన్స్‌ రాబడుతున్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.

తన కటౌట్‌తో.. పవర్ ప్యాక్డ్‌ ఊరమాసు యాక్షన్ ఎపిసోడ్స్‌తో.. థియేటర్లను దడదడలాడించాడు.

వారిలో గూస్ బంప్స్‌ పుట్టించి.. వారి కళ్లలో ఎవర్ గ్రీన్ కటౌట్‌గా మారిపోతున్నారు.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో, భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో టూ పార్ట్స్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్.

తాజాగా రిలీజ్ అయిన పార్ట్ 1 సీజ్ ఫైర్.. ఆల్ సైడ్స్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.

జస్ట్ మూడు రోజుల్లోనే.. వరల్డ్‌ వైడ్ 402క్రోర్ గ్రాస్‌ కలెక్ట్ చేసిన ఈ మూవీ... తాజాగా 500 కోట్లు ను కలెక్ట్ ను చేసింది.

5 రోజుల్లో ఈ ఫీట్‌ చేసేసి.. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది సలార్.