త్వరలో అందుబాటులోకి రానున్న ఎక్స్‌ప్రెస్ వేలు ఇవే..!
26 December 2023
TV9 Telugu
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాకు వస్తున్న వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మూడు రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సలార్. ఇదిలా ఉంటే మరో అరుదైన రికార్డు కూడా అందుకున్నారు ఈయన.
తన కెరీర్‌లో మూడుసార్లు 5 మిలియన్ సినిమాలు ఇచ్చారు ప్రభాస్. ఓవర్సీస్‌లో ఈ ఘనత సాధించిన తొలి టాలీవుడ్ నటుడు.
బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో పాటు తాజాగా సలార్‌తో ఓవర్సీస్‌లో 5 మిలియన్ మార్క్ అందుకున్నారు ప్రభాస్.
మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా సక్సెస్ సంబరాలు ఘనంగా చేసుకున్నారు చిత్రయూనిట్. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు.
రవితేజ కెరీర్‌లో మొదటి 100 కోట్ల సినిమా ఇది. అలాగే సంక్రాంతికి రానున్న ఈగల్ సినిమా సెలబ్రేషన్స్ కూడా ఇందులోనే కలిపారు.
ఈ రెండు సినిమాలను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈగల్ మూవీతో ఈ సంస్థ ఖాతాలో మరో విజయం పడనుందని అంటున్నారు ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి