13 December 2023
ప్రభాస్ సలార్ సినిమాకు సెన్సార్ రిపోర్ట్
!!
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్.
డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ మూవీ... సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది.
ఈ సినిమా చూడాలనే ఈగర్ డార్లింగ్ ఫ్యాన్స్ లో ఉందనే విషయం తెలిసేలా చేస్తోంది.
ఇక ఈక్రమంలోనే తాజాగా ఈ మూవీ సెన్సార్ సర్టిఫికేషన్ కంప్లీట్ అయిందనే న్యూస్
బయటికి వచ్చింది.
అకార్డింగ్ టూ దట్ న్యూస్... ప్రభాస్ సలార్ మూవీకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ జారీ చేసిం
దట.
దీంతో సినిమాలో.. విపరీతంగా బుల్లెట్ల వర్షం కురవనుందట.
అందరి దిమ్మతిరిగుతుందని నెట్టింట డార్లింగ్ ఫ్యాన్స్ క
ామెంట్ చేస్తున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి