TV9 Telugu
14 February 2024
టాలీవుడ్ అప్పటి హాట్ బ్యూటీ.. వాలంటైన్స్ డే రోజే బర్త్ డే.
అలా వెండితెరపై మెరిసి.. కనుమరుగు అయిన బ్యూటీల్లో దీక్షాసేథ్ ఒకరు వేదం మూవీలో అల్లు అర్జున్ సరసన ఫస్ట్ మెరిసింది.
తరువాత.. వాంటెడ్, నిప్పు, మిరపకాయ, ప్రభాస్ రెబల్ సినిమాల్లో నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.
దీక్షాసేథ్ నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ అవ్వనప్పటికీ.. ఆమె బ్యూటీకి , గ్లామర్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
దీంతో బాలీవుడ్‌కి వెళ్లి లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2, వంటి సినిమాలు చేసిన ఫలితం రాలేదు.
దీంతో యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పి.. లండన్ వెళ్లిపోయింది.సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంది.
దీక్షా తాజాగా షేర్ చేసిన ఫొటోలు చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.. అప్పట్లో బొద్దుగా, ముద్దుగా ఉండే ఈ బ్యూటీ.
ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. దీంతో చాలామంది నెటిజన్స్ ఆమె దీక్షాసేథ్ అన్నా కూడా గుర్తుపట్టలేకపోతున్నారు.
అయితే ఈరోజు (feb 14) హాట్ బ్యూటీ దీక్షాసేథ్ బర్త్ డే. వాలంటైన్స్ డే రోజు పుట్టిన ఈ అమ్మడికి నెట్టింట విషెస్ అందుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి