అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్న ప్రభాస్ రెమ్యునరేషన్

22 December 2023

TV9 Telugu

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో సలార్ ఒకటి . రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం 

ఈ చిత్రాన్ని ‘హోంబాలే ఫిల్మ్స్’ నిర్మిస్తోంది . దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

‘సలార్’ సినిమాలో ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్‌ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సోషల్ మీడియా మొత్తం సలార్ మేనియాతో ఊగిపోతున్న వేళ ప్రభాస్‌ రెమ్యునరేషన్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్ ప్రభాస్‌ సలార్ సినిమా కోసం దాదాపు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారట.

ఇదొక్కటే కాదు.. సినిమా లాభాల్లో 10 శాతం కూడా తీసుకోనున్నాడట.

అంటే సుమారు 150 కోట్లకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారట రెబల్ స్టార్ ప్రభాస్‌.