జూలైలో డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే..

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు జూలై నెలలో వరుస సర్‌పరైజ్‌లు ఇవ్వనున్నారు మేకర్స్‌. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్‌లు ఏంటంటే..

ఆదిపురుష్‌ వసూళ్లతో ప్రభాస్‌ స్టామినా మరోసారి స్పష్టమైంది

 మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిసింది

అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు జూలైలో పండగే

సలార్‌ టీజర్‌ జూలై మొదటి వారంలో రానుంది

ఫస్ట్‌ రష్‌ పేరుతో విడుదల చేయనున్నారు

ప్రాజెక్ట్ కే నుంచి కూడా అప్డేట్ రానుంది

జూలై 3న టైటిల్‌ను విడుదల చేయనున్నారు

 దీంతో పాటు మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేయనున్నారు

అమెరికాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.