13 January 2024
కల్కి రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
TV9 Telugu
వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాన్ ఇండియా స్టార
్ ప్రభాస్ రీసెంట్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇటీవల విడుదలైన ‘సలార్’ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ‘సలార్’ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్ అభిమానులకు మరో స్వీట్ న్యూస్ ఇ
ది.
అదే కల్కి 2898 AD సినిమా గురించిన బయటికి వచ్చిన క్రేజీ న్యూస్.
తాజాగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమా
ను మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి కానుకగా కల్కి నుంచి ప్రోమో విడుదల చేయనున్నారు. ఈ ప్రోమో విడుదలయ్యాక సినిమాపై మరింత హైప్ పెరగనుంది.
ఇక్కడ క్లిక్ చేయండి