TV9 Telugu
ప్రభాస్ ఒక్క రోజు తిండి ఖర్చు 2 లక్షలట.!
28 December 2023
ప్రభాస్, హైటూ,వెయిటూ, సినిమాల సైజు మాత్రమే కాదు, ఆయన ఫుడ్ మెనూ కూడా భారీగానే ఉంటుంది.
చేతికున్న వేళ్ల కంటే.. ఎక్కువ వెరైటీస్.. మనోడి డైనింగ్ టేబుల్ ముందు ఎప్పుడూ ఉండాల్సిందే!
తన గెస్టులెవరికైనా... జీవితాంతం గుర్తు పెట్టుకునేంత ఫుడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే!
అయితే ఎప్పుడైనా ఆలోచించారా.? ప్రభాస్ ఇంట్లో రెడీ అయ్యే మెనూకి.. ఎంత ఖర్చు అవుతుందని ?
దాదాపు రెండు లక్షలకు మించి ఖర్చు అవుతుందని ఇండస్ట్రీ నుంచి వస్తోంది ఓ టాక్.
రెబల్ స్టార్ ప్రభాస్ డెయిలీ తాను రెడీ చేయించే మెనూ కోసం అక్షరాలా రెండు లక్షలకు మించి ఖర్చు చేస్తారట.
అంతేకాదు.. తన నియర్ అండ్ డియర్స్ కోసం.. ప్రభాస్ అప్పుడప్పుడు స్పెషల్ డిషెస్ కూడా చేయిస్తారట.
ఇవి డెయిలీ మెనూకు అదనమట. అయితే ప్రభాస్ ఒక రోజు భోజనంమీద చేసే ఖర్చు తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యనండి