120 అడుగులు కటౌట్‌... మొదలైన మాస్ మేనియా...

20 December 2023

120 అడుగులు కటౌట్‌... మొదలైన మాస్ మేనియా...

image

TV9 Telugu

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు.

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు.

దీంతో నార్త్ ఇండస్ట్రీలోకి డార్లింగ్‏కు ఫాలోయింగ్ మరింత పెరిగింది.

దీంతో నార్త్ ఇండస్ట్రీలోకి డార్లింగ్‏కు ఫాలోయింగ్ మరింత పెరిగింది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి.

డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ విడుదలవుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.

ఈ క్రమంలోనే ముంబైలో ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్.  దాదాపు 120 అడుగుల ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలిపారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.