19 February 2024
చీర కట్టులో బుట్ట బొమ్మ.. పూజా హెగ్డే ఫోటోస్ వైరల్
TV9 Telugu
పూజా హెగ్డే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.
కెరీర్ ప్రారంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ బుట్టబొమ్మ. తర్వాత డీజే సినిమాతో హిట్ తో చిన్నదాని జాతకమే మారిపోయింది.
పూజా హెగ్డే క్యూట్ అందాలతో కుర్రుకారుకు కునుకులేకుండా చేస్తుంది ఈ చిన్నది. వరుస ఫోటో షూట్స్ తో బిజీగా ఉంటోంది పూజా.
కొంతకాలంగా సౌత్ సినిమాలు పూజా హెగ్డే కి కలసి రావడం లేదు. వరుస ప్లాప్స్ తో రేసులో వెంకపడినిదనే చెప్పాలి.
చివరిగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "కిసీకి భాయ్ కిసీకి జాన్" నటించగా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో లాంట
ి తెలుగు చిత్రాలు లేవు.
శ్రీలీలక తెచ్చుకున్న క్రేజ్ పూజా హెగ్డే పై గట్టిగానే పడింది అని చెప్పాలి. ఇదిఇలా ఉంటే ప్రస్తుతం ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్త
ోంది.
ఇక పూజా హెగ్డే తన షూటింగ్స్ లో విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది.
ఇక తాజాగా ఎల్లో శారీలో ఆభరణాలతో రెడీ అయినా ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రె
ండ్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి