అందాలతో కుర్రకారుకు టెంపర్ లేపుతున్న పూజా హెగ్
డే
Phani CH
18 SEp 2024
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'ఓ లైలా కోసం'మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
పూజా హెగ్డే విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం 'మూంగముడి'తో వెండితెరకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
తరువాత నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం' కోసం సినిమా అడుగు పెట్టి 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా చేసి అందరి మనసులు దోచింది.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారినిది పూజా హెగ్డే.
ఆ తరువాత 'అరవింద సమేత వీరరాఘవ'సినిమాలో అరవిందగా మంచి నటనే కనబరించింది. తరువాత మహర్షి, అల వైకుంఠపురములో సినిమాలతో వరుస హిట్స్ కొట్టింది.
ఇది ఇలా ఉంటే 'రాధే శ్యామ్' నుంచి ఈ చిన్నదానికి బ్యాడ్ టైం మొదలైందనే చెప్పాలి. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య వరుస ప్లాప్స్ తో నిలిచింది.
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో సరైన సినిమాలు లేవనే చెప్పాలి. సినిమాలు లేక సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో రచ్చ లేపుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి