20 october 2023
బికినీలో కుర్రాళ్ల గుండెలు కోస్తున్న పూజా బేబీ..
సినిమాల్లో.. అవసరం మేరకే అందాలు ఆరబోస్తారు పూజా బేబీ..
కానీ ఇన్‌స్టా హ్యాండిల్లో మాత్రం.. అడగకపోయినా... హద్దుల
ు దాటేస్తోంది.
రీసెంట్‌గా తన బర్త్ డ సందర్భంగా వెకేషన్‌కు వెళ్లిన పూజా.. అక్కడ తన ప
్రదర్శన మొదలెట్టింది
బీచ్‌లో.. బికినీల్లో తిరుగుతూ.. ఆ వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంది
ఆ వీడియోలతో.. ఫోటోలతో.. కుర్రాళ్ల గుండెలను.. గాయపరుస్తోంది ఈ బ్యూటీ.
.
ఇక మహేష్ గుంటూరు కారం సినిమాకు డుమ్మా కొట్టిన ఈమె.. ప్రస్తుతం హిందీలో
బిజీగా ఉంది
అక్కడే చేతి నిండా సినిమాలు పెట్టుకుని బాలీవుడ్‌ను ఏలేందుకు ట్రై చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి