పాపం.. పూజా పాపకు ఏది కలిసిరావట్లేదుగా.. మళ్లీ గాయం
05 ctober 2023
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డేకు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు
అల వైకుంఠ పురం తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టాయి.
సల్మాన్‌తో నటించిన కిసీ కి భాయ్ కిసీ కి జాన్ మూవీ కూడా ఫెయిల్యూర్‌గా నిలిచింది
ఇదిలా ఉంటే తాజాగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ మళ్లీ గాయ పడింది పూజా హెగ్డే
దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలయ్యాయి
వీటిని చూసిన నెటిజన్లు బుట్ట బొమ్మకు ఏదీ కలిసి రావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..