బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రలపై తనదైన స్టైల్లో స్పందించిన సాహితి దాసరి.

Anil Kumar

12 May 2024

తెలుగు సూపర్ హిట్ వెబ్ సిరీస్ పొలిమేర.. ఈ సిరీస్ తో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది సాహితి దాసరి.

పొలిమేర 1 సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో కనిపించిన ఈ అమ్మడు.. ఒక్కసారిగా ఫెమౌస్ అయ్యింది.

పొలిమేర 2 సినిమాలో సత్యం రాజేష్ ను ప్రేమించిన అమ్మాయి గా కనిపించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమాల్లో పలు కీలకపాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సాహితికి యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.

ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్.. ఈ అమ్మడి ఫొటోస్ కు లైక్స్.. కామెంట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

నెట్టింట బాగా గ్లామరస్ కనిపిస్తూ.. తనదైన ఫోజులతో.. న్యూ ఫొటోస్ షేర్ చేస్తూ మరిన్ని అవకాశాల ఎదురుచూస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా అని అడగగా.. ఈ అమ్మడు తనదైన స్టైల్లో స్పందించారు.

ఈ రోజుల్లో బోల్డ్ అంటే వల్గారిటీ అనుకునేలా ఆలోచిస్తున్నారు.. బోల్డ్ అంటే.. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్..

ఇప్పటి వరకు ఎవ్వరు చెయ్యనిది అండ్ గ్లామరస్ పాత్రలైనా సరే చేస్తాను.. అలా అని టూ మచ్ ఎక్సపోజ్ చేయను అని చెప్పేసారు.