20 November 2023

తప్పు చేస్తే అంతే! ప్రభాస్‌ సలార్ విషయంలో జరిగింది ఇదే.!

మేకర్స్ కష్టపడి మరీ తెరకెక్కిస్తున్న సినిమాలు.. రీసెంట్‌ డేస్లో నెట్టింట ఎక్కువగా లీకవుతున్నాయి. 

అందుకే మేకర్స్ ఈ లీక్స్‌ ఇష్యూను సీరియస్‌గా తీసుకుంటున్నారు. 

తమ కంటెట్‌ను లీక్‌ చేసిన వారిపై సైబర్ సెల్లో కంప్లెయింట్‌ చేస్తున్నారు.

ప్రశాంత్ - ప్రభాస్ సలార్ మూవీ మేకర్స్ కూడా ఇప్పుడు ఇదే పని చేసారు. 

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. 

ఇక రీసెంట్‌గా కొంత మంది నెటిజన్లు.. ఈ సినిమా సీన్లను నెట్టింట లీక్‌ చేస్తున్నారు. 

ఇక దీంతో రంగంలోకి దిగిన సలార్ టీం... ఈ లీకుల పై సీరియస్ అయింది. 

సైబర్ సెల్లో కంప్లైట్ చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు నిందుతులను అరెస్ట్ చేశారు.