TV9 Telugu
28 January 2024
ఓటిటి డేట్ లాక్ చేసిన షివరింగ్ మూవీ పిండం.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా భారీవిజయాన్ని అందుకుంటున్నాయి.
కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబడుతున్నాయి. ఇక హరర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే.. విపరీతంగా క్లిక్ అవుతున్నాయి.
అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది.
ఇదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతోంది.
రీసెంట్ డేస్లో రిలీజ్ అయిన హర్రర్ సినిమాల్లో ది బెస్ట్ హర్రర్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమా..
ఆహాలో ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని తాజాగా ఆహా అనౌన్స్ చేసింది.
దీంతో అందర్లో క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు.
టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 15 న రిలీజ్ అయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి