28 December 2023

భయంతో వణికించే న్యూస్.. OTTలో పిండం

TV9 Telugu

ఈ మధ్యకాలంలో చిన్న, పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు భారీవిజయాన్ని అందుకుంటున్నాయి.

ఇక హరర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే.. విపరీతంగా క్లిక్ అవుతున్నాయి.

అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది.

టీజర్‌, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ... డిసెంబర్ 15 న రిలీజ్ అయింది. ఆడియెన్స్‌ను వణింకింది. 

రీసెంట్‌ డేస్లో రిలీజ్‌ అయిన హర్రర్ సినిమాల్లో ది బెస్ట్ హర్రర్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సినిమా పిండం.

ఈసినిమాను నెట్‌ఫ్లిక్స్‌.. దక్కించుకుంది. న్యూ ఇయర్ 2024 జనవరి ఫస్ట్ వీక్‌లో... స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది.

ఆ క్రమంలోనే తమ సోషల్ మీడియా హ్యాండిల్లో హింట్స్ ఇస్తోంది నెట్‌ ఫ్లిక్స్‌.