23 october 2023
కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న హీరోయిన్
RX100 సినిమాతో టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో పాపులయ్యారు పాయల్ రాజ్‌పుత్
ఆ సినిమా తరువాత మళ్లీ ఆర్‌ఎక్స్100 డైరెక్టర్ అజయ్ భూపతితో మంగళవా
రం సినిమా చేస్తున్నారు
థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది..
ఆ ట్రైలర్.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూనే సినిమాపై అంచనాలను పెంచేస్త
ోంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లోనే.. పాయల్ అందర్నీ షాక్ అయ్యేలా చేసింది
తాను కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న టైంలోనే.. ఈ కథను ఓకే చేశానని చ
ెప్పింది
తనకు ఈ స్టోరీ బాగా నచ్చిందని.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవుతుందని ఆశాభావం వ
్యక్తం చేసింది
ఇక్కడ క్లిక్ చేయండి