కొందరు డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు: పాయల్‌

టాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఒక విషయాన్ని పంచుకున్నారు.

RX100 లాంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత..

హైదరాబాద్ లో ఒంటరిగా ఉన్నప్పుడు జరిగింది ఇది అంటూ..

కొందరు డైరెక్టర్లు తనను మిస్‌ గైడ్‌ చేశారని హీరోయిన్‌ పాయల్‌ రాజ్ పుత్ వెల్లడించారు.

సింపుల్ గా చెప్పాలంటే తనను వాడుకున్నారని తెలిపారు.

మంగళవారం మూవీ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ..

తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు గురించి చెప్పుకొచ్చింది.

కొన్ని సినిమాల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది.

తదుపరి సినిమాల కోసం బుర్ర వాడుతున్నాను అని పేర్కొన్నారు.