గత్తర లేపిన పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 బ్యూటీ అందాలు అదుర్స్ 

Rajeev 

03 September 2024

'ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో జెట్ స్పీడ్ తో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. 

తొలి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. వరుసగా సినిమా అవకాశాలు కూడా సొంతం చేసుకుంది.

ఇక ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది ఈ భామ. 

ఈ అమ్మడికి సక్సెస్ మాత్రం ఆర్ ఎక్స్ 100 దగ్గరే ఆగిపోయింది. చాలా రోజులకు మంగళవారం’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. 

ఇటీవల రక్షణ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించిన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. 

ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కొత్త సినిమాలను అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. 

తాజాగా వెకేషన్ కు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి నుంచి క్రేజీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో హాట్ హాట్ గా కనిపించింది పాయల్.