స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే సైలెంట్ అయిపొయింది.. 

07 July  2026

Pic credit - Instagram

Rajeev 

టాలీవుడ్ లో తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న భామ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

పాయల్ రాజ్‌పుత్ పంజాబీ చిత్రం చన్నా మేరేయా తో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. అంతకు ముందు కొన్ని సీరియల్స్ లో నటించింది. 

తెలుగులో 2018 విడుదల అయిన RX 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాయల్ క్రేజ్ పెరిగింది. 

ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఈ అమ్మడు తన అందాలతో రెచ్చిపోయింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్ రాజ్ పుత్

కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెరిసింది ఈ వయ్యారి భామ. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.

అలాగే బడా హీరోల సరసన కూడా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా క్లిక్ అవ్వలేక పోయింది పాయిల్. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించ్చేసింది.

కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.