పాయల్‌ రాజ్‌పుత్ జాతకాన్ని మార్చేసిన 'మంగళవారం'

24 December 2023

TV9 Telugu

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది పంజాబీ బ్యూటీ పాయల్‌ రాజ్‌ పుత్‌

అయితే ఆ తర్వాత వచ్చిన 'ఆర్డీఎక్స్‌ లవ్‌’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’, ‘తీస్‌ మార్‌ఖాన్‌’, ‘జిన్నా’ పూర్తిగా నిరాశపర్చాయి

అయితే ఎట్టకేలకు మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కింది పాయల్‌ రాజ్‌పుత్‌

ఇందులో ఆమె అభినయానికి విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. మూవీ కూడా సూపర్‌ హిట్ అయ్యింది

మంగళవారం సక్సెస్‌ తర్వాత పాయల్‌కు మళ్లీ సినిమా అవకాశాలు క్యూ కట్టాయని టాక్‌ వినిపిస్తోంది

తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ మూవీస్‌లోనూ పాయల్‌కు అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది