మీటింగ్ లోనే డైరెక్టర్ రేప్ చేశాడు: నటి పాయల్
ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఊసరవెళ్లి' మూవీలో నటించింది.
హీరోయిన్ తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన పాయల్ గురించి పరిచయం అక్కర్లేదు.
ఆమె ఇటీవల సౌత్ సినిమాల గురించి పదేపదే పాజిటివ్ గా మాట్లాడటంతో..
కొంత మంది ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా వీటిపై స్పందించిన పాయల్..
నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్లలో, అగ్ర దర్శకులతో పనిచేశాను.
కానీ, ఎవరూ నాతో అనుచితంగా ప్రవర్తించలేదు.
కానీ, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్తో పనిచేయకుండానే మూడో మీటింగ్లోనే నన్ను రేప్ చేశాడు.
అలాంటప్పుడు నేను సౌత్ ఇండస్ట్రీ గురించి ఎందుకు గొప్పగా చెప్పకూడదు' అని నెటిజన్లను ప్రశ్నించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి