18 January 2024
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకీర
ా
TV9 Telugu
పవన్ కళ్యాణ్ బిలౌడ్ సన్ గా చిన్నప్పటి నుంచే క్రేజ్ అండ్ సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్నాడు అఖీరా.
తాజాగా తన లేటెస్ట్ లుక్స్‌తో సోషల్ మీడియాను బ్లాస్ట్ చేస్తున్నారు. అచ్చం తన ఫాదర్ పవన్ కళ్యాణ్ ను ద
ించేస్తున్నారు.
యంగ్ పవర్ స్టార్‌లా ఉన్నాడనే టాక్ టోటల్ సోషల్ మీడియాలో వచ్చేలా చేసుకుంటున్నారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా బెంగుళూరులోని ఫాం హౌస్‌కు వచ్చిన అకీరా తన క్రేజీ లుక్స
్ను కూడా.. తెలుగు టూ స్టేట్‌కు తెలిసేలా చేశాడు.
రెడ్ జాకెట్‌లో.. గ్రీన్ టీషర్ట్ అండ్ గ్రే కార్గో పాన్‌ట్లో.. ఎయిర్ పోర్టులో కనిపించిన అకీరా.. తన లుక్స్‌తో ట్విట్టర్ ఎక్స్‌లో ట
్రెండ్ అవుతున్నారు.
హీరోగా వస్తే ఓ పని అయిపోతుందిగా.. అనే కామెట్ యునానిమస్‌గా అందరి నుంచి వచ్చేలా చేసుకుంటున్నాడు.
అఖీరా సినిమాల్లోకి రావాలనే డిమాండ్ కూడా మరో సారి మారుమోగిపోయేలా చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి