TV9 Telugu

ఓజి షూటింగ్ లో ప్రియాంక మోహన్ న్యూ ఫోటోషూట్

24 March 2024

పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా ఓజి. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైంది.

సినిమాటోగ్రఫర్‌తో కలిసి లొకేషన్స్ రెక్కీ మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.

ఇటు ప‌వ‌న్ కళ్యాణ్ నుండి నాని, జయం రవి లాంటి హీరోలతో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది ప్రియాంక మోహన్.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగాఒక ఫోటోషూట్ తో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

బ్లూ టాప్, బ్లాక్ క‌ల‌ర్ ఫ్రాక్‌తో అదిరిపోయే పోజులు ఇచ్చారు ఈ బ్యూటీ. ఈ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయిప్పుడు.

ఇక ఓజి సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వనుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే.