ఈ సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. వీఎఫ్ ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతున్నాయని తెలిపారు.
త్వరలోనే చిత్ర ప్రోమో విడుదల చేస్తామని అన్నారు. సినిమా అంచనాలకు మించేలా ఉంటుందని చెప్పారు మూవీ మేకర్స్.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా 'ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ ; బరీడ్ ట్రూత్' పేరుతో ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
సొంత కూతురు షీనాను హత్య చేసిన కేసులో ఇంద్రాణి అరెస్ట్ కావటం, ఆ తరువాత జరిగిన ఘటనల నేపథ్యంలో వెబ్ సిరీస్.
స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఈ నెల 21న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఇదిలా ఉంటె తాజాగా వీరి వివాహానికి సంబంధించి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో గోవాలో జరుగుతున్న ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి.