స్టన్నింగ్ స్టిల్స్ తో సేవ్ ది టైగర్స్ బ్యూటీ 

TV9 Telugu

28 April 2024

'సేవ్ ది టైగర్స్‌'లో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ లో  ఒక హీరోయిన్‌గా తనదైన నటనతో అలరించింది.. ఆమె ఎవరోకాదు  పావని గంగిరెడ్డి.

ఈ హైదరాబాద్ బ్యూటీ అంతకుముందు 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, అంతరిక్షం వంటి సినిమాల్లో కూడా మెరిసింది.

అంతకు ముందు ఓ షార్ట్ ఫిలిం లో నటించింది పావని గంగిరెడ్డి. వింద్యామారుతం అనే షార్ట్ ఫిలిమ్ లో చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక 2019లో ఎక్కడికి ఈ పరుగు అనే వెబ్ సిరీస్ చేసింది పావని గంగిరెడ్డి.  అయితే రీసెట్ గా సేవ్ ది టైగర్ లో చేసింది అందరిని మెప్పించింది.

అయితే హీరోయిన్‌గా ఎక్కువ స్కోప్ ఉన్న ఛాన్స్ మాత్రం పావనికి దక్కలేదు.  అయితే సినిమాల్లోకి రాకముందు ఈ బ్యూటీ సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది.

ఇన్ఫోసిస్ టెక్నాలజీ హెడ్ గా పనిచేసింది. సినిమాల పై మక్కువతో ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టింది పావని గంగిరెడ్డి.

కానీ ప్రస్తుతం సినిమాలపైనే కాన్సట్రేషన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పావని ఆప్లోడ్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.