18 October 2023
ప్రభాస్ టాప్ 10 AI ఫోటోస్..! చూస్తే.. ఖచ్చితంగా వావ్ అంటారు..
కృష్ణం రాజు వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తనేంటో ప్రూఫ్ చేసుకున్నాడు.
తన సినిమాలతో.. లుక్స్‌తో.. స్టైల్‌తో.. తనకంటూ.. బలమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. పాన్ ఇండియన్ లెవల్లో అభిమానులను సంపాదించుకున్నాడు.
అయితే ప్రభాస్ అంటే.. పడిచచ్చే ఫ్యాన్స్.. ఆయన AI పిక్స్‌ను విపరీతంగా క్రియేట్ చేస్తున్నారు
రకరకాల గెటప్స్‌లో.. స్టైలింగ్‌లో.. AI సాయంతో.. ప్రభాస్ ఇమేజెస్‌ను రీ క్రియేట్ చేస్తున్నారు..
అంతేకాదు ఆ ఇమేజెస్‌ను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తూ.. ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు.
ప్రభాస్ మీద తమకున్న అభిమానం .. ఏరేంజ్‌దో అందరికీ తెలిసేలా చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి