అనుకొన్నది ఒక్కటి అయింది మరొకటి.. ఈ ఏడాది పాన్ ఇండియా డిజాస్టర్స్ ఇవే..
17 December
2024
Battula Prudvi
పాన్ ఇండియా అంటూ ఈ ఏడాది వచ్చిన రవితేజ ‘ఈగల్’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మాస్ రాజా అభిమానులను నిరాశ మిగిల్చింది.
యాక్షన్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్’ అంటూ వచ్చిన వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్ అందుకోలేకపోయారు.
ఎన్నో రోజులగా హిట్ నోచుకోని రామ్ పోతినేని ఈ ఏడాది ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ ‘ఇస్మార్ట్ సీక్వెల్’తో వచ్చిన లాభం లేకపోయింది.
‘మట్కా’ అంటూ మరో పాన్ ఇండియా సినిమాతో వచ్చిన వరుణ్ తేజ్‌కి ప్రేక్షకులు మరో డిజాస్టర్‌తో షాక్ ఇచ్చారు.
ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడి’తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లక్ బస్టర్ అందుకున్న కమల్ హాసన్ ‘ఇండియన్ 2’తో భారీ పరాజయాన్ని చూసారు.
విజయ్ దళపతి హీరోగా భారి అంచనాల మధ్య వచ్చిన పాన్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)’. ఇది డిజాస్టర్ అయింది.
అలాగే సూర్య ‘కంగువా’ పరిస్థితి కూడా ఇదే. భారీ తారాగణంతో పాన్ ఇండియా సినిమాగా వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
‘బడే మియా చోటేమియా’, ‘మైదాన్’, ‘జిగ్రా’, ‘యోధ’, ‘క్రాక్’ ‘సింగమ్ అగైన్’ అంటూ వచ్చిన బాలీవుడ్ చిత్రాలు పాన్ రేంజ్ కాదు అనిపించాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
నీలి నింగిలో విహరించే తార ఈమెలా భువికి చేరింది.. మెస్మరైజ్ శ్రీనిధి..
జాబిల్లి ఈ కోమలిని తన వెన్నలాగా భావిస్తుంది.. గార్జియస్ అమృత..
ఎర్ర గులాబీ ఈమె మోము.. కదిలే హంస ఈమె సొగసు.. స్టన్నింగ్ దిశా..