03 October 2023
సలార్‌పై చాలా రోజులుగా ఓ రూమర్ ఉంది. ఇది స్ట్రెయిట్ సినిమా కాదు రీమేక్ అని. నిజానికి ఉగ్రం సినిమాకు రీమేక్‌గా దీన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారనే వార్తలు ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి.
సలార్ క్లైమాక్స్‌లో యశ్ ఉన్నారని.. ఆయన పాత్ర చిత్రీకరణ కూడా అయిపోయిందనే టాక్ చాలా రోజులుగా ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ కూడా సలార్ క్లైమాక్స్‌లో ఉంటారనే ప్రచారం జరుగుతుంది.
ప్రశాంత్ నీల్ ప్రతీ సినిమా కూడా యూనివర్స్‌లో భాగంగానే వస్తుంది. సలార్ టీజర్‌లోనూ కేజియఫ్ ఛాయలు కనిపించాయి. క్లైమాక్స్‌లో ట్యాంకర్లపై ఉన్న నెంబర్స్ చూసాక.కేజియఫ్ కథకు ఉందని అర్థమవుతుంది.