కూల్‌గా కవ్విస్తున్న నువేక్ష.. నాటీ లుక్స్ యూత్ ఫిదా

Phani CH

03 Jul 2025

Credit: Instagram

నువేక్ష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం యూత్ క్రష్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.

నువేక్ష 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  మొదటి చిత్రం తోనే యూత్ ని బాగా ఆకట్టుకుంది

ఆ తరువాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'సెబాస్టియన్' సినిమాలోనూ నువేక్ష హీరోయిన్ రోల్ చేశారు.

అంతే కాకుండా హిట్: ఫస్ట్ కేస్ సినిమాతో బాలీవుడ్‌కి కూడా అడుగుపెట్టి తన టాలెంట్‌ను పరిచయం చేసింది ఈ చిన్నది.

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్నేహం అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.  నువేక్ష సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.

నువేక్ష స్టైలింగ్, గ్లామర్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటుంది. తాజా ఫోటోల్లో నువేక్ష తన స్వాగ్‌తో ఫ్యాషన్‌కి కొత్త డైమెన్షన్‌ను చూపించింది.

ఆమె టాలెంట్‌కు సరైన గ్లామర్ తోడైతే సినిమా ఆఫర్లు వరదలా వచ్చిపడతాయనడంలో సందేహం లేదంటున్నారు ఫ్యాన్స్.