08 November 2023
దేవర నుంచి దిమ్మతిరిగే అప్డేట్.. కౌంట్‌డౌన్ షూరూ చేసిన NTR టీం.
ఆఫ్టర్ RRR యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ఫిల్మ్ దేవర.
ఎన్టీఆర్ ఆర్ట్స్ క్రియేషన్స్‌పై కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈసినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
ఇక ఈ క్రమంలోనే దేవర రిలీజ్ పై కౌంట్ డౌన్ షూరూ చేసింది దేవర మూవీ టీం.
యంగ్ టైగర్స్ దేవర మూవీ... రిలీజ్‌కు ఇంకా 150 రోజులే ఉందని తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ఈ మూవీ టీం.
పోస్టర్ మాత్రేమ కాదు... భయానికి మరో పేరే దేవర. 150 రోజుల్లో పెద్ద స్క్రీన్లలో దేవరను చూసేందుకు రెడీగా ఉండండి....
Devara Frenzy కౌంట్ డౌన్ షూరు” అంటూ ఓ పోస్ట్ చేసింది దేవర మూవీ టీం
ఇక ఈ అప్డేట్‌తో.. మరోసారి నెట్టింట దేవర నేమ్ మార్మోగిపోతోంది. యంగ్ టైగర్ కటౌట్ ట్రెండ్ అవుతోంది
ఇక్కడ క్లిక్ చెయ్యండి