16 January 2024
రిలీజ్‌కు ముందే సెన్సేషన్ సృష్టిస్త
ున్న దేవర
TV9 Telugu
ఓ సినిమా రిలీజ్ తర్వాత.. ఏ ఓటీటీలోకి వస్తుందంటూ అందరూ ఆరా తీస్తుంటారు. ఇది కామన్.
కానీ సినిమా అసలు రిలీజ్ కాకముందే.. ఆ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో ముందే తెలుసుకోవా
లనుకోవడం... అన్ కామన్.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు కాబట్టే... వారి ఎదురుచూపులకు తాజాగా చెక్ పెట్టింది ఓటీటీ జెయింట్ నెట్ఫ్
లిక్స్.
అసలు విషయానికొస్తే కొరటాల శివ డైరెక్షన్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర.
రీసెంట్‌గా రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్.. యూట్యూబ్‌లో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది.
ఇక ఈ క్రమంలోనే.. సంక్రాంతి పండగ వేళ.. నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్ట్ చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్నట్టు హిం
ట్ ఇచ్చేసింది. దేవర నెట్‌ఫ్లిక్స్‌లోనే... అని అనౌన్స్ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి