31 August 2025
5 వేలతో వచ్చి ఇండస్ట్రీకి షేక్ చేసింది.. నెట్టింట గ్లామర్ అరాచకం..
Rajitha Chanti
Pic credit - Instagram
కేవలం చేతిలో రూ.5వేలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించింది.
ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అలాగే కేవలం 3 నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.
ఇండస్ట్రీలోకి రాకముందు ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఇబ్బందులు పడింది. అవమానాలు ఎదుర్కోంది. అంతేకాదు ఆఫర్స్ ఇచ్చి చివర్లో తీసేశారని తెలిపింది.
ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి. అందం, గ్లామర్ లుక్ తో దేశాన్ని ఊపేసిన ఈ ముద్దుగుమ్మ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.
ఈ అమ్మడు డ్యాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చేతిలో 5 వేలతో కెనడా నుంచి ఇండియాకు వచ్చింది ఈ బ్యూటీ.
కెరీర్ మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చింది. అవమానాలు, విమర్శలు భరించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం 3 నిమిషాల పాట కోసం ఏకంగా రెండు కోట్లకు పైగ వసూలు చేస్తుంది. అంతేకాదు నివేదికల ప్రకారం ఈ అమ్మడు ఆస్తులు రూ.50 కోట్లకే పైనే.
మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్