ఓ వైపు సినిమా లు మరోవైపు సిరీస్‌లు స్పీడ్ పెంచేసిన నివేదా పేతురాజ్
Rajeev
16 June 2024
తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది అందాల భామ నివేదా పేతురాజ్
ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఏ ముద్దుగుమ్మ.
మెంటల్ మదిలో, టిక్ టిక్ టిక్, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, దాస్ కా ధమ్కీ సినిమాలతో మెప్పించింది
ఈ అమ్మడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇటీవలే పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నివేదా పేతురాజ్
ఈ వెబ్ సిరీస్ ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సీరీస్ కు మంచి వ్యూస్ వస్తున్నాయి.
దాంతో ఈ అమ్మడు పేరు ఓటీటీలోనూ గట్టిగానే వినిపిస్తుంది. ఇలా సినిమాలు, సిరీస్ లతో ఆకట్టుకుంటుంది నివేదా.
ఇక్కడ క్లిక్ చేయండి