20 october 2023
ఆ భయంతోనే నిత్య పెళ్లికి నో...
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయి
న్ నిత్యా మీనన్
తన వర్సటైల్ యాక్టింగ్‌తో అందర్నీ ఫిదా చేసే ఈమె.. పెళ్లికి మాత్రం నో చెబుతున్నారట
అయితే ఎందుకు నో చెబుతున్నారో.. తాజాగా రివీల్ చేశారు బైల్వాన్ రంగనాథన్
కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న ఓ మలయాళ నటి.. వరకట్న వేధింపు
లతో చనిపోయారని..
ఆ నటి పరిస్థితిని చూసిన నిత్య.. పెళ్లి చేసుకుంటేనే భయపడుతున్నారని...
అందుకే నిత్య పెళ్లి చేసుకోవడం లేదని చెప్పారు బైల్వాన్ రంగనాథన్
అయితే బైల్వాన్ రంగనాథన్ చెప్పిన ఈ విషయం అబద్దం అంటూ.. కోట్ చేస్తున్నారు ఫ్యాన్స్