07 December 2023

రిలీజ్‌కు ముందే.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌.. నెక్ట్స్‌ లెవల్లో నితిన్..

నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ ఎక్స్‌ట్రార్డినరీ. 

వక్కంతం మార్క్‌ కామెడీ టచ్‌తో.. నితిన్ మార్క్‌ సినిమా ఇది.

డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. తెలుగు టూ స్టేట్స్‌లో ఓ రేంజ్లో బిజినెస్‌ చేసింది. 

ఇప్పుడు ఈ బిజినెస్‌ లెక్కలే ఈసినిమా హిట్టవుతుందనే టాక్ వచ్చేలా చేస్తోంది.

ఆంధ్రలో...  9 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను సేల్‌ చేసిందట ఈ మూవీ టీం.

సీడెడ్ రైట్స్‌ ద్వారా 3 కోట్లు.. కర్ణాటక రైట్స్‌ ద్వారా.. దాదాపు 1.26 కోట్లు వచ్చిందట.

అయితే నైజంలో మాత్రం ఓన్ రిలీజ్ చేస్తున్నారట ఈ మూవీ మేకర్స్.

అలా కాకుండా సేల్ చేసుకుంటే బానే వచ్చేదనే టాక్ ఉంది.