పెళ్లైన తగ్గని వయ్యారం.. అదరగొట్టిన నిక్కీ 

Rajeev 

07 May 2024

నిక్కీ గ్రీలని.. ఈ బ్యూటీ చాలా మందికి సుపరిచితురాలే.. తెలుగులో తక్కువ సినిమాల్లోనే కనిపించింది. 

అందాల భామ నిక్కీ గ్రీలని మోడల్, ఫ్యాషన్ డిజైనర్ చేసి సినిమాల్లోకి అడుగు పెట్టింది.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. అలాగే నటుడు ఆది పినిశెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

తెలుగులో సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. 

ఆతర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. ఆది పినిశెట్టితో కలిసి ఒకటి, రెండు సినిమాలు చేసింది. 

పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆది మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. 

తాజాగా ఈ చిన్నది కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. పెళ్లి ఇలా గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంది.